మీ Website లేదా Blogకి  SSL Certificate FREEగా పొందడం ఎలా?

మీ Website లేదా Blogకి SSL Certificate FREEగా పొందడం ఎలా?

ఈ రోజు ఆర్టికల్ లో మీ వెబ్సైట్ లేదా బ్లాగ్ కి ఫ్రీగా ఎస్‌ఎస్‌ఎల్ సర్టిఫికేట్ ఎలా పొందాలో తెలుసుకోవచ్చు.

దీనికి రెండు మార్గాలు.

ఒకటి. మీరు హోస్టింగ్ తీసుకొనేటప్పుడు ఎవాయితే ఎస్‌ఎస్‌ఎల్ సర్టిఫికేట్ ఫ్రీగా ఇస్తున్నావో వాటి నుండి హోస్టింగ్ తీసుకోవడం.

కొన్ని హోస్టింగ్ కంపెనీలు తమ హోస్టింగ్ పాకేజ్ తో ఎస్‌ఎస్‌ఎల్ సర్టిఫికేట్ ని ఫ్రీగా ఇస్తాయి.

వీటికి మీరు ప్రత్యేకంగా ఎస్‌ఎస్‌ఎల్ సర్టిఫికేట్ కి పే చేయనవసరం లేదు.

వీటిలో కొన్ని Siteground, A2hosting, Bluehost, Hostgator and WPX Hosting. ఇవి మీకు ఎస్‌ఎస్‌ఎల్ సర్టిఫికేట్ ఫ్రీగా ఇస్తాయి.

మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తాది. మేము అటువంటి కంపెనీలు నుండి హోస్టింగ్ తీసుకోకపోతే అప్పుడు ఎస్‌ఎస్‌ఎల్ సర్టిఫికేట్ ఫ్రీగా పొందడం ఎలా అని.

అదే రెండో విధానం.

మీ హోస్టింగ్ కంపెనీ హోస్టింగ్ తో ఎస్‌ఎస్‌ఎల్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే అప్పుడు మీరు Cloudflare సహాయంతో ఎస్‌ఎస్‌ఎల్ సర్టిఫికేట్ ఫ్రీగా పొందవచ్చు.

దీనికి మీ డొమైన్ name servers ని Cloudflare తో map చెయ్యాలి.

Cloudflare లో జనరేట్ అయిన సర్టిఫికేట్ ని మీ హోస్టింగ్ లో ఇంస్టాల్ చెయ్యాలి.

ఈ విధంగా మీ వెబ్సైట్ లేదా బ్లాగ్ కి ఎస్‌ఎల్‌ఎల్ సర్టిఫికేట్ ఫ్రీగా పొందవచ్చు.

ఇందులో మీకు ఏ technical help కావాలనుకున్న నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. 8985211546 కి వాట్సప్ చేయవచ్చు.

దన్యవాదములు.

Leave a Comment