Why You Should Learn Digital Marketing in 2020 (Telugu)

why you should learn digital marketing telugu

ఈ రోజు మనం డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలో తెలుసుకుందాం. అవును నువ్వు బిజినెస్ ఓనర్ అయిన మార్కెటింగ్ మేనేజర్ అయిన స్టూడెంట్ అయిన ఈ రోజుల్లో నువ్వు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి. మీరు ఒక కంపెనీ ఓనర్ అనుకొండి. మీరు ఒక ఉత్తమమైన ప్రోడక్ట్ తయారుచేసారు. మరి దానిని  ఎలా జనంలోకి తీసుకువెళ్తారు. వెంటనే మీరు ఆ ప్రోడక్ట్ గురించి ప్రచారం చెయ్యాలి అంటారు. అయితే ఏ విధంగా ప్రచారం చేస్తారు. కొంతమంది దీనికి న్యూస్ … Read moreWhy You Should Learn Digital Marketing in 2020 (Telugu)